Sunday, October 2, 2022

Krishna Delta Spatial Maps 02-10-2022

 


నిన్న కృష్ణా డెల్టాలో చల్లపల్లి,అవనిగడ్డ,కొల్లూరు,వేమూరు,భట్టిప్రోలు,రేపల్లె,మోపిదేవి,అమర్తలూరు మండలాలలో మోస్తరు నుండి భారీవర్షం కురవగా, మిగిలిన ప్రాంతాల్లో చిన్నపాటి నుండి మోస్తరు వర్షం కురిసింది...అత్యధికంగా చల్లపల్లిలో 98.6మిమీ వర్షపాతం కురిసింది...

ఇక రేపల్లె డివిజన్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి:1)కొల్లూరు-72.5మిల్లీమీటర్లు2)వేమూరు-68.8మిమీ3)భట్టిప్రోలు-62.8మిమీ4)అక్కిలేరువంతెన,ఇసుకపల్లి-49.5మిమీ5)కిడ్వాయిస్కూల్ గ్రౌండ్,రేపల్లెటౌన్-45.5మిమీ6)మూల్పూరు,అమర్తలూరు-44.5మిమీ7)చుండూరు-44.2మిమీ8)ఐ.ఎం.డి స్టేషన్,ఎమ్మార్వో ఆఫీస్ కాంపౌండ్,రేపల్లె టౌన్-41మిమీ9)132/33సబ్ స్టేషన్,రేపల్లె టౌన్-40.5మిమీ10)అమర్తలూరు-38.5మిమీ11)కూచినపూడి,నిజాంపట్నం-34.75మిమీ12)కనగాల,చెరుకుపల్లి-26.4మిమీ13)మృత్యుంజయపాలెం,రేపల్లె-20.5మిమీ14)గూడవల్లి,చెరుకుపల్లి-20మిమీ15)నగరం-19.75మిమీ16)చెరుకుపల్లి-17.8మిమీ17)నిజాంపట్నం-15.8మిమీ
Source: apsdps.ap.gov.in






No comments:

Post a Comment