దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల డిసెంబర్ 25-28తేదీలలో చెదురుముదురు జల్లులు కురిసే అవకాశం ఉంది.ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పరిశీలించినట్లయితే, ఉత్తర భారతం నుండి వస్తున్న పొడిగాలులు ,సముద్రం నుండి వస్తున్న తేమ గాలులను Dominate చేస్తున్నాయి(1st Image)...ఈ పరిస్థితి 25వ తేదీ వరకు కొనసాగి, ఆ తర్వాత మూడు రోజులు తేమగాలులు Dominate చేసే అవకాశం ఉండటంతో(2nd image) పైన చెప్పిన విధంగా 25-28మధ్య చెదురుముదురు వానలు ఉంటాయి.ఈ వానలు స్వల్పంగా,కొన్ని చోట్ల మాత్రమే పరిమితమవుతాయి.పంటకు నష్టం కలిగించే విధంగా భారీవర్షాలు ఉండవు.
No comments:
Post a Comment