నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతున్నది. రేపటి Wind pattern చూసినట్లయితే,తూర్పు దిశ నుండి సముద్రం మీదుగా తేమగాలులు దక్షిణకోస్తాంధ్ర పైకి వీస్తున్నాయి,ఈ Wind pattern వచ్చే 2రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో,నవంబర్ 5 వరకు దక్షిణకోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయి...
ఇక రేపల్లె డివిజన్,కృష్ణాడెల్టాలో అడపాదడపా వర్షాలు ఉంటాయి లేదా ఈరోజులాగే ఆకాశం మేఘావృతం అయ్యి ఉంటుంది.
No comments:
Post a Comment